ప్రముఖ కోలీవుడ్ హీరో ఆర్య భార్య సయేషా సైగల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాయేషా సైగల్ కూడా హీరోయిన్. దీంతో ఓ సినిమా సెట్లో కలుసుకున్న ఆర్య, సయేషా ప్రేమలో పడ్డారు. 2019లో మార్చ్ 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఆమె ప్రెగ్నెన్సీ విషయం చాలా రహస్యంగా ఉంచ�
‘అఖిల్’ మూవీతో తెరంగేట్రమ్ చేసిన సాయేషా సైగల్…. దిలీప్ కుమార్ కు మనవరాలు అవుతుంది. దిలీప్ భార్య సైరాబాను మేనకోడలు షహీన్ బాను కూతురే సాయేషా. విశేషం ఏమంటే… సాయేషా తన బాల్యంలో దిలీప్, సైరాబానులతోనే ఎక్కువ సమయం గడిపింది. బుధవారం కన్నుమూసిన లెజండరీ ఆర్టిస్ట్ దిలీప్ కుమార్ ను తలుచుకుంటూ తన బాల్యంల�