Arjun : 8 ఏళ్ల తర్వాత హీరోగా అర్జున్ సర్జా రీ ఎంట్రీ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాషతో సంబంధం లేకుండా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సినియర్ హీరో అర్జున్ సర్జా. దాదాపు 1981 నుంచి ఆయన తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూనే వస్తున్నారు. 40 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్న ఆయన.. ఇప్పటి వరకు దాదాపు 160 చిత్రాల్లో నటించి, ఇందులో 12 చిత్రాలను స్వీయ డైరెక్ట్ చేయడం విశేషం. ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. అలా 2017 వరకు అర్జున్ సర్జా హీరోగా సినిమాలు చేసి, ఆ తర్వాత నుంచి సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ వచ్చారు. ఇప్పటికీ చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా 8 ఏళ్ల తర్వాత అర్జున్ హీరోగా మళ్లీ సినిమా చేయబోతుండటం విశేషం.
Also Read : Roshan: 50 స్క్రిప్ట్స్ రిజెక్ట్ చేసిన శ్రీకాంత్ – రోషన్ టైమ్ వేస్ట్ చేస్తున్నాడా..?
Also Read
లీడ్ రోల్ లో మళ్లీ అర్జున్ సర్జా నటించేందుకు సిద్ధమయ్యారు. కోలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో అర్జున్ సర్జా డైరెక్ట్ ఫిల్మ్ రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ అసిస్టెంట్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతుండటం విశేషం. హీరోయిన్ గా అభిరామి, కూతురు పాత్రలో ప్రీతి ముకుందన్ నటిస్తుండటం విశేషం. తండ్రి కూతురు చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని కోలీవుడ్ మీడియా వెల్లడించింది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?