Anil Ravipudi: ప్రతిష్ఠాత్మక ‘సైమా’ 2025 (SIIMA – సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ వేడుక సెప్టెంబరు 5, 6 తేదీల్లో దుబాయ్ లో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ… అందరికి నమస్కారం. భగవత్ కేసరి నా కెరీర్ లో చాలా స్పెషల్ ఫిలిం. సినిమాకి జాతి…
Akkineni Award: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఒక కీలక ప్రకటన చేశారు. అదేమంటే గత కొన్నాళ్లుగా ఇస్తున్నట్టు ఈ ఏడాది కూడా అక్కినేని నాగేశ్వరరావు అవార్డు ఇస్తున్నామని ఆయన కుమారుడు నాగార్జున ప్రకటించారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు అందించబోతున్నట్టు నాగార్జున ప్రకటించారు. అక్టోబర్ 28వ తేదీన ఒక ఘనమైన వేడుక జరగబోతున్నామని ఆ వేడుకల్లోనే మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు అవార్డుకి అందించబోతున్నట్లుగా ప్రకటించారు. మరో…