Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Anushka Shetty To Star In Megastar Chiranjeevis 158th Film Tollywood Buzz

Megha#158 : మెగాస్టార్ 158 వ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్? టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

Published Date :September 30, 2025 , 10:31 am
By Mounika
Megha#158 : మెగాస్టార్ 158 వ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్? టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఇక ప్రజంట్ 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాపీల్‌తో యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తున్నారు. విశ్వంభర (డైరెక్టర్ వశిష్ఠ), మన శంకర వరప్రసాద్ గారు (డైరెక్టర్ అనిల్ రావిపూడి)తో ఇప్పటికే అభిమానులను ఉత్సాహపరిచారు. ఇక ఇప్పుడు, మరో భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ బాబీ తో లైన్‌లో పెట్టారు. ఇది చిరంజీవి 158 వ సినిమాగా రూపొందనున్నది. టాక్ ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్‌గా..

Also Read : Deepika Padukone : ఆ డైరెక్టర్‌ని అన్ ఫాలో చేసిన దీపిక పదుకొణె..

అనుష్క శెట్టిని తీసుకోవాలని నిర్ణయించారట. అనుష్క కూడా ఈ ఆఫర్‌పై పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇచ్చారని తెలిసింది. చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేయాలని అనుష్క చాలా కాలంగా కోరుకుంటున్నారు. ఆమె గతంలో మీడియా ముందు కూడా “చిరంజీవితో నటించాలన్న కోరిక ఉంది” అని చెప్పింది.

తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి టాప్ హీరోయిన్‌గా కొనసాగిన అనుష్క చిరంజీవితో మాత్రం నటించలేదు. ఈ కాంబినేషన్ నిజమైతే అభిమానులకు పండగే అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రిలీజ్ అయిన పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తంతో నిండిన బ్యాక్‌గ్రౌండ్ చూపించబడింది. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి ఊరమాస్ గెటప్‌లో చూపించిన బాబీ.. ఈసారి ఏం ప్లాన్ చేశాడోనని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన పాత్ర డిజైన్‌లోనే కాదు క్యాస్టింగ్‌ విషయంలోనూ బాబీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అంతే కాదు తాజాగా ‘మిరాయ్’ తో విలన్ గా అదరగొట్టిన మనోజ్ ఈ చిత్రంలో విలన్‌గా తీసుకోనున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anushka Shetty Chiranjeevi 158th movie
  • Anushka Shetty Tollywood updates
  • Chiranjeevi 158 release
  • Chiranjeevi Anushka Shetty collaboration
  • Chiranjeevi new movie 2025

తాజావార్తలు

  • Russia offers: భారత్‌కు అండగా రష్యా.. ఇక గ్యాస్, ముడి చమురు కష్టాలు తీరినట్లే..

  • Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..

  • Sajjala Ramakrishna Reddy: రాజధాని విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉంది.. క్లారిటీ ఇచ్చిన సజ్జల

  • CSK vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. చెపాక్‌లో గెలిచేదెవరు?

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions