Sanjay Dutt : సీఎం చంద్రబాబుతో సంజయ్ దత్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. పాలనా కేంద్రంగానే కాకుండా, ఇప్పుడు అంతర్జాతీయ సినిమా హబ్‌గా కూడా అవతరించబోతోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో భాగంగా పలువురు సినీ దిగ్గజాలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ చర్చల ఫలితంగానే ఇప్పుడు సంజయ్ దత్ బృందం అమరావతికి చేరుకుంది. కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాకుండా, ఏపీలో భారీ పెట్టుబడులు, ముఖ్యంగా సినీ రంగ అభివృద్ధిపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
Also Read:Indian Spy Movies: సరిహద్దులు దాటిన ఇండియన్ సినిమా క్రేజ్.. పాక్‌లో మన సినిమాలదే హవా!
Also Read
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
- Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
- Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
ఈ భేటీ వెనుక ఉన్న అసలు లక్ష్యం అంతర్జాతీయ స్థాయి ఫిలిం సిటీ నిర్మాణం అని సమాచారం. అమరావతి ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు బాలీవుడ్ వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే వేల మంది స్థానిక కళాకారులకు ఉపాధి లభిస్తుంది. ఏపీ పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. హైదరాబాద్, చెన్నైలకు దీటుగా అమరావతి సినిమా రంగంలో ఎదిగే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రితో జరిగిన ఈ సమావేశం అత్యంత సానుకూలంగా సాగినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే అమరావతిలో సినీ స్టూడియోల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సంజయ్ దత్ లాంటి అగ్ర నటుడు ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావడం, బాలీవుడ్ దృష్టిని అమరావతి వైపు మళ్లించేలా చేస్తోంది.
- Tags
తాజావార్తలు
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
-
CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
-
Sutlej: సట్లజ్ వివాదం.. ZEE5పై చర్యలకు కేంద్రం సిద్ధం..
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
-
Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్‌పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!