అల్లు అర్జున్ కు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు “అల వైకుంఠపురంలో హిట్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా ఈ చిత్రం నిలిచింది. ప్రస్తుతం “పుష్ప” చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు బన్నీ. ఆ తరువాత బాలీవుడ్ పై కూడా బన్నీ దృష్టి పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ పై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. “అల వైకుంఠపురంలో” కోసం బన్నీ రూ.35 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడు. అయితే “పుష్ప”కు అది డబుల్ అయ్యిందనే వార్తలు ఇప్పుడు విన్పిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పుష్ప” రెండు భాగాలుగా తెరకెక్కనుంది అని అంటున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుందని ఇటీవల ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పష్టం చేశారు. అల్లు అర్జున్ రెండు భాగాలకు కలిపి సుమారు 70 కోట్ల రూపాయలు వసూలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ”పుష్ప” తర్వాత అల్లు అర్జున్ బాలీవుడ్ అరంగ్రేటం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read
- Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
- Sharanya: 'లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి' ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన 'హనుమాన్ అన్ష్'!
తాజావార్తలు
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!