Allu Arjun : పుష్ప ది రూల్ 24 గంటలు షోస్ ప్రయత్నాలు చేస్తున్నాం
- గ్రాండ్ గా పుష్ప -2 మీడియా మీట్
- డిసెంబరు 5న రిలీజ్ కానున్న పుష్ప -2
- తెలుగు రాష్టాల్లో భారీ ఎత్తున రిలీజ్ కానున్న పుష్ప - 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. 2021 తర్వాత బన్నీని స్క్రీన్ పై చూడలేదు ఫ్యాన్స్. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్,శాండల్ వుడ్, మాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.ఈ చిత్రం నుండి ఏ కంటెంట్ రిలీజైన నేషనల్ లెవల్ లో వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా పుష్ప నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు మీడియా మీట్ నిర్వహించారు. ఈరోజు తెలుగు మీడియా మాత్రమే కాదు తమిళ కన్నడ మలయాళ హిందీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పుష్ప ది రూల్ ఇతర భాషల డిస్ట్రిబ్యూటర్లు వివరాలు పరిశీలిస్తే కర్ణాటక – లక్ష్మీ కాంత్ రెడ్డి n సినిమాస్, కేరళ – (ముఖేష్ మెహతా) ఈ 4 ఎంటర్టైన్మెంట్స్ , హిందీ – బెంగాలీ – ఏ ఏ ఫిలింస్ అనిల్ తడానీ, తమిళ్ – ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా రిలీజ్ కానుంది.
Also Read
తమిళ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ : తమిళనాడులో గోట్ రిలీజ్ చేసినన్ని థియేటర్లలో పుష్పా -2 రిలీజ్ చేస్తాంమని బాహుబలి -2 రికార్డ్స్ క్రాస్ అవుతుంది’ అని అన్నారు.
ముఖేష్ మెహతా మాట్లాడుతూ : కేరళలో రూ. 12 కోట్లతో డే – 1రికార్డు బద్దలు కొడుతుందని నమ్ముతున్నాం.. కేరళలలో 24 గంటలు సినిమా స్క్రీన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం’
మైత్రి శశి : నైజాంలో ముందుగా షోస్ ప్లాన్ చేస్తున్నాం. నైజాం ఆల్ టైమ్ రికార్డ్ కొట్టబోతున్నాం. తెలుగులో ఎన్నడూ చూడని విధంగా భారీ రిలీజ్ చేస్తాం.
అటు ఓవర్సీస్ లో పుష్ప – 2 ను డిసెంబరు 4న ప్రీమియర్స్ తో రిలీజ్ చేస్తున్నామని నిర్మాత నవీన్ అన్నారు.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!