పుష్ప2తో పుష్ప రాజ్ ప్రమోషన్లలో ర్యాంపాడిస్తున్నాడు. సినిమా సెట్స్‌పై ఉండగానే ప్రచారాలను హోరెత్తిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టి మరింత జోరు చూపిస్తోంది. ఇప్పటికే హై బజ్.. హైటెన్షన్ క్రియేట్ చేసేసింది పుష్ప 2. మొదటి నుండి సౌత్, నార్త్ బెల్ట్‌లో భీభత్సమైన బజ్ క్రియేట్ చేస్తోందీ మూవీ. ఈ మేనియా బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. పుష్ప 2 ఫీవర్ చూసి.. అదే రోజున రిలీజ్ చేద్దామనుకున్న బాలీవుడ్ మూవీ ఛావాకు ఫీవరొచ్చింది. మీరు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. నప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదల సమయం…
స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. 2021 తర్వాత బన్నీని స్క్రీన్ పై చూడలేదు ఫ్యాన్స్. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్,శాండల్ వుడ్, మాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.ఈ చిత్రం నుండి ఏ కంటెంట్ రిలీజైన…