బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటి అసలు రణబీర్ కపూర్ గురించి అల్లు అర్జున్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అనే అనుమానం మీకు తలెత్తితే అసలు విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే తాజాగా నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే కార్యక్రమం సీజన్ 4 కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. అల్లు అర్జున్ తోనే ఈ ఎపిసోడ్…