Allu Arjun : స్నేహితుడికి ఎప్పుడు.. ఎలా నిలబడాలి అనేది తెలిసిన ఏకైక వ్యక్తి
- నేడు ఆయ్ స్పెషల్ ప్రీమియర్స్
- ఇప్పటికే ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్
- తారక్ బావమరిది నార్నె నితిన్ తాజా చిత్రం ఆయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ “నార్నే నితిన్ గారు లేకుంటే ఈ సినిమా ఇక్కడకు వరకు వచ్చేది కాదు. ఇది ముగ్గురు కుర్రోళ్లు కథ. ఈ కథ నచ్చి ఆయన ముందుకు వచ్చారు. నితిన్ మా అందరితో ఎంతో చక్కగా కలిసిపోయారు. పిఠాపురంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేద్దామని అనుకున్నాం. మా హీరోని ఆ విషయం అడగడం మర్చిపోయా. ఒకసారి ఎన్టీఆర్ గారిని అడిగి చెప్పండని అన్నాను. ఆ నిర్మాతకి, ఆ సినిమాకు ఉపయోగపడుతుందంటే ఏం చేసినా పర్లేదు అని ఆయన అన్నారు. అలా సినిమా వరకే విషయాన్ని చూడటం అంటే మామూలు విషయం కాదు. పాలకొల్లు నుంచి సాదాసీదా యానిమేటర్ వచ్చి..ఇప్పుడు ఇలా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోతో సినిమా చేశానంటే ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాననిపిస్తుంది.
Also Read: DoubleISMART: డబుల్ ఇస్మార్ట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏంటంటే..?
Also Read
- Tollywood : ఆగస్టులో యుక్తి తరేజా Vs రితికా నాయక్.. ఇద్దరి బ్యూటీల మధ్య గట్టి ఫైట్
- 72nd National Film Awards : 72వ జాతీయ అవార్డులపై విమర్శలు.. అద్భుతమైన సినిమాలకు నో అవార్డ్స్
- Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
- Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
పబ్లిసిటీ తక్కువగా ఉందని అంతా అన్నారు. కానీ నాకు అవసరం వచ్చిన ప్రతీ సారి ఆయన నా వెంట ఉంటాడు. నేను కష్టంలో ఉన్నానంటే నా అమ్మ, నా స్నేహితుడు బన్నీలకు తెలుస్తుంది.. వాళ్లే సాయం చేసేందుకు ముందుకు వస్తారు. నేను అడగక ముందే నా సినిమా ట్రైలర్‌ను బన్నీ గారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 20 ఏళ్ల క్రితం నేను ఒక తప్పు చేస్తే..నా కోసం అల్లు అరవింద్ గారికి ఎదురు నిలబడి నాకు అండగా బన్నీ నిలబడ్డారు. బన్నీ లేకపోయి ఉంటే బన్నీ వాస్ అనే వాడు ఉండేవాడు కాదు. షూటింగ్ ఉన్నా కూడా మా ఈవెంట్‌కు వచ్చిన శ్రీలీల గారికి థాంక్స్. ఇది నా బ్యానర్, నా సినిమా నేను కచ్చితంగా వస్తాను అని నిఖిల్ భయ్యా అన్నారు. మా చిత్రం ఆగస్ట్ 15న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
తాజావార్తలు
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్‌ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
-
Uttarakhand Rains: వర్షంలో విషాదం.. పైప్‌లో ఇరుక్కొని ఆరేళ్ల పిల్లాడు మరణం..
-
Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్‌చుక్ భార్య..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!