Akshi Kumar : బాలీవుడ్ ‘హౌస్‌ఫుల్ 5’ మూవీకి సెన్సార్ దెబ్బ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఎలా ఉందో చెప్పక్కర్లేదు. కరోనా తర్వాత చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతూ.. సక్సెస్ రేటు దారణంగా పడి పోయింది. ఇలాంటి సమయంలో స్టార్ హీరోల సినిమాలు వస్తున్నా కూడా పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేక పోతున్నాయి. షారుఖ్, సల్మాన్ అంతకంత ప్రయత్నిస్తున్న కూడా లాభం లేకుండా పోతుంది. ఇక చిన్న హీరోల సినిమాలు అయితే అసలు ఎప్పుడోస్తున్నయె కూడా తెలియడం లేదు. ఇక పోతే బాలీవుడ్ అల్ టైం ఎంటర్ టైన్నిగ్ హిట్ మూవీస్‌లో ‘హౌస్‌ఫుల్’ ఒకటి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నాలుగు చిత్రాలు రాగా.. ప్రతి ఒక్క మూవీ కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి 5వ ఫ్రాంచైజీ రాబోతుంది.
Also Read : Sai Rajesh : కలర్ ఫోటో, బేబీ మేకర్స్ నుంచి మరో క్లాసిక్ లవ్ స్టోరీ..
Also Read
- Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు... అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Land Grab Case: జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
- Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. 'రొమాంచకం' నుంచి 'రాధా రమణ' పాట రిలీజ్!
- RAW NTR: ఊహించని ట్విస్ట్.. 'రా ఎన్టీఆర్'కు గుడ్‌బై.. అసలు ఏమైంది?
తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా. నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్‌వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రం జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా రీసెంట్‌గా ట్రైలర్‌ను విడుదల చేయగా మొదటి నాలుగు భాగాల వలె ఇది కూడా నాన్ స్టాప్ లాఫింగ్ మూవీలా తెరకెక్కించినట్లు క్లియర్‌గా తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కాగా సెన్సార్ టీమ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. అంతే కాదు సమాచారం ప్రకారం కొన్ని బూతు డైలాగ్స్, ఎక్కువ శాతం స్కిన్ షో షాట్స్‌ను సెన్సార్ బోర్డ్ వారు కట్ చేశారని తెలుస్తోంది. సెన్సార్ కట్స్ వల్ల హౌస్‌ఫుల్ 5 సినిమా కొన్ని కామెడీ సీన్స్‌ను మిస్ అయినట్లు బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
-
Land Grab Case: జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!