అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ చూసి రేండెళ్లు దాటిపోతోంది. ఓఎంజీ2 తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు. ఇక లాస్ట్ ఇయర్ బడే మియా చోటా మియా, సర్ఫీరా, ఖేల్ ఖేల్ మే డిజాస్టర్స్. గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సింగం ఎగైన్ యావరేజ్ టాక్. ఈ ఏడాదైనా కంబ్యాక్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు వృధాగా మారిపోయాయి. హిట్స్‌కు అడుగు దూరంలో ఆగిపోయాయి స్కై ఫోర్స్, కేసరి చాప్టర్2, హౌస్ ఫుల్5, జాలీ ఎల్ ఎల్బీ3 చిత్రాలు.…
అమితాబ్ వారసుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన అభిషేక్ ఫాదర్‌లా మ్యాజిక్ చూపించడంలో తడబడ్డాడు. లెగసీని కంటిన్యూ చేయగలిగాడు కానీ లెజెండరీ యాక్టర్‌ను మైమరిపించలేకపోయాడు. సుమారు 70 సినిమాలు చేసినప్పటికీ ఫింగర్ టిప్స్‌పై లెక్కగట్టగలిగే విజయాలే ఉన్నాయి. మధ్య మధ్యలో మల్టీస్టారర్ చిత్రాలతో నెట్టుకు వచ్చాడు. కానీ సోలో హీరోగా వచ్చిన చిత్రాలు ఫెయిల్యూరై కెరీర్‌ను డైలామాలో పడేశాయి. తనకు మార్కెట్ లేదని త్వరగానే గ్రహించిన చోటా బీ మెల్లిగా ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్లకు స్విచ్చాన్ అయి వర్సటైల్…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమౌతున్న అక్షయ్ కుమార్, ఆయన ఫ్యాన్స్‌కు ఆకలి తీర్చింది హౌస్ ఫుల్5. తనదైన కామెడీ టైమింగ్ తో మరోసారి మెస్మరైజ్ చేశాడు ఖిలాడీ. ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని సెకండ్ వీక్‌లోకి సక్సెస్ ఫుల్‌గా అడుగుపెట్టిన హౌస్ ఫుల్ 5 రూ. 200 కోట్ల కలెక్షన్లకు క్రాస్ చేసి రూ. 300 కోట్లను కొల్లగొట్టే దిశగా జర్నీ చేస్తోంది. ఈ సినిమాతో అక్షయ్ కుమార్ హిట్ ట్రాక్ ఎక్కేశాడని బాలీవుడ్…
‘హౌస్ ఫుల్’ మూవీ సిరీస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫిప్త్ పార్ట్ కూడా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తరుణ్ మన్ సుఖానీ తెరకెక్కించగా,సాజిద్ నడియావాలా గ్రాండ్‌గా నిర్మించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్…
బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఎలా ఉందో చెప్పక్కర్లేదు. కరోనా తర్వాత చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతూ.. సక్సెస్ రేటు దారణంగా పడి పోయింది. ఇలాంటి సమయంలో స్టార్ హీరోల సినిమాలు వస్తున్నా కూడా పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేక పోతున్నాయి. షారుఖ్, సల్మాన్ అంతకంత ప్రయత్నిస్తున్న కూడా లాభం లేకుండా పోతుంది. ఇక చిన్న హీరోల సినిమాలు అయితే అసలు ఎప్పుడోస్తున్నయె కూడా తెలియడం లేదు. ఇక పోతే బాలీవుడ్ అల్ టైం ఎంటర్ టైన్నిగ్…
Akshay Kumar Injured In Housefull 5 movie shooting: సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం ‘హౌస్‌ఫుల్ 5 ‘ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌లో ప్రమాదం జరిగింది. సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా అనుకోకుండా కొన్ని వస్తువులు అతనిపై పడ్డాయి. దానివల్ల ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ కంటికి…