విద్యార్థుల జీవితం గురించి ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ రూపొందిన వెబ్ సిరీస్ ‘ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్)’. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సిరీస్‌లో హర్ష రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ వంటి యువ నటులు ప్రధాన పాత్రల్లో నటించగా, దీనికి సందీప్ రాజ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సిరీస్ జూలై 3వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. Also Read : Kannappa : ‘కన్నప్ప’ వేడుకలలో.. హీరోయిన్…