లక్కీ భాస్కర్‌తో తెలుగులో హ్యాట్రిక్ సక్సెస్ చూసిన మాలీవుడ్ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్. పూర్తి స్థాయిలో ఇక్కడ హీరోగా ఛేంజ్ అయ్యాడు. ఈ హిట్స్ వెనుక ఓ విచిత్రమైన లింక్ ఉంది. దుల్కర్ హిట్ కొట్టిన సినిమాలు అన్ని పీరియాడిక్ చిత్రాలే కావడం విశేషం. 1950-80 స్టోరీతో తెరకెక్కిన మహానటి. ఈ జోనర్ మూవీనే. టైటిల్ క్రెడిట్ కీర్తి సురేష్ తన ఖాతాలోకి వెళ్లిపోయినా. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ బొమ్మను తన అకౌంట్‌లో వేసుకున్నాడు…