Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Chiranjeevi New Movie Young Tamil Director Project Update

Chiranjeevi : తమిళ డైరెక్టర్ కథకు బాస్ ఫిదా..బిగ్గెస్ట్ కాంబో లోడింగ్?

Published Date :March 17, 2026 , 4:55 pm
By Bhargav Chaganti
Chiranjeevi : తమిళ డైరెక్టర్ కథకు బాస్ ఫిదా..బిగ్గెస్ట్ కాంబో లోడింగ్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాల విషయంలో రూట్ మారుస్తున్నారు. కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు వైవిధ్యమైన కథాంశాలకు పెద్దపీట వేస్తున్న ఆయన, తాజాగా ఒక యంగ్ తమిళ దర్శకుడితో చర్చలు జరిపినట్లు ఫిలిం నగర్ సమాచారం. ఈ కాంబినేషన్ గనుక సెట్ అయితే, అది సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఆ యువ దర్శకుడు చిరంజీవిని కలిసి ఒక పవర్‌ఫుల్ లైన్ వినిపించారట. ఆ కథలోని విజన్ మరియు టేకింగ్ స్టైల్ మెగాస్టార్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. కేవలం ఒక సిట్టింగ్‌తో సరిపెట్టకుండా, దాదాపు రెండు రోజుల పాటు ఆ కథలోని లోతుపాతులను, క్యారెక్టరైజేషన్లను బాస్ క్షుణ్ణంగా చర్చించారని తెలుస్తోంది. డైరెక్టర్ విజన్‌కు ఫిదా అయిన చిరంజీవి, స్క్రిప్ట్‌ను పూర్తి స్థాయిలో డెవలప్ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Also Read:Parthiban: తెలుగు నాయుడ్ని అన్న పార్థిబన్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

ప్రస్తుతం ఆ దర్శకుడు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఉగాది పండుగ ముగిసిన వెంటనే మరోసారి మెగాస్టార్‌కు ఫైనల్ నెరేషన్ ఇవ్వబోతున్నాడు. ఈ కీలక భేటీలో చిరంజీవి పూర్తి సంతృప్తి చెందితే, ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయం. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే, అతి త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ అనుభవం, ఆ యంగ్ డైరెక్టర్ మేకింగ్ స్టైల్ కలిస్తే వెండితెరపై మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. ఇద్దరి కెరీర్‌లలోనూ ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు భారీ బడ్జెట్ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. తమిళ దర్శకుడు కావడంతో ఈ సినిమాకు సహజంగానే అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో భారీ హైప్ ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chiranjeevi new movie
  • Chiranjeevi next film update
  • Chiranjeevi Tamil director project
  • Megastar upcoming films
  • pan India movie Chiranjeevi

తాజావార్తలు

  • Chiranjeevi : తమిళ డైరెక్టర్ కథకు బాస్ ఫిదా..బిగ్గెస్ట్ కాంబో లోడింగ్?

  • Se*xual Harassment : రక్షకుడే భక్షకుడైతే..?.. బాధితురాలి మైనర్ కుమార్తె కన్నేసిన ఇన్‌స్పెక్టర్

  • Parthiban: తెలుగు నాయుడ్ని అన్న పార్థిబన్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

  • Samsung Galaxy M17e 5G: సామ్ సంగ్ M17e 5G రిలీజ్.. 6000mAh + 50MP కెమెరా.. ధర ఇంతేనా!

  • MP Raghav Chadha: పార్లమెంట్‌లో రూ.19 వేల కోట్ల బ్యాంకుల గుట్టు విప్పిన ఎంపీ రాఘవ్ చద్ధా!

ట్రెండింగ్‌

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions