Chiranjeevi : తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ కు ముఖ్య అతిథిగా చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఇండియన్ ఐడల్ చివరి దశకు చేరింది. 15 వారాల పాటు సాగిన ఈ సంగీత ప్రయాణం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 17న తెలుగు ఇండియన్ ఐడల్ తొలి విజేత ఎవరో తెలియనుంది. ఫైనలిస్ట్ లుగా నిలిచిన ఐదుగురిలో విజేత ఎవరన్నది మెగాస్టార్ చిరంజీవి ప్రకటించనున్నారు.
ఈ ఫైనల్ ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొని గాయనీ గాయకులను ఉత్తేజపరుస్తూ వారు పాడిన పాటలకు స్టెప్స్ వేసి మరీ పులకింపచేశారు చిరంజీవి. గాయని ప్రణతి వాళ్ళ మదర్ తో కలిసి ‘సందెపొద్దుల కాడ’ పాట పాడటంతో పాటు స్టెప్ కూడా వేశారట. ఆయన వారిరువురి పాటకి స్టస్టస్ వేసి, ప్రణతి యొకక ఆటోప్గాఫ్ తీసుకున్నారు. శ్రీనివాస్, జయంత్ పాటలకి స్టెప్స్ వేయటమే కాదు వారికి బహుమతులు కూడా అందచేశారు. చిరుతో పాటు జడ్జెస్ పెర్ఫార్మెన్స్, కంటెస్టంట్స్ పాటలతో పాటు రానా, సాయిపల్లవి ప్రత్యేక అతిథులుగా పాల్గొని పోటీదారులను ఉత్తేజపరిచారు. వచ్చే శుక్రవారం రాత్రి 9 గంటలకు తెలుగు ఇండియన్ ఐడల్ వీక్షించి విజేత ఎవరో తెలుకోండి.
Also Read
- Shilpa Shirodkar: మహేష్ బాబు చేసిన సీక్రెట్ పని.. ఏళ్ల తర్వాత బయటపెట్టిన శిల్పా శిరోద్కర్
- Imanvi Ismail: ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వికి మరో ఛాన్స్ ఎందుకు రాలేదు?.. 'ఫౌజీ' వెనుక ఇదే కారణమా?
- Mixed Talk Movies : మిక్స్డ్ టాక్‌తో వందల కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చిన సినిమాలు
- Lenin : రిజనబుల్ ధరకే 'లెనిన్' నైజాం టికెట్ ధరలు
తాజావార్తలు
-
Shilpa Shirodkar: మహేష్ బాబు చేసిన సీక్రెట్ పని.. ఏళ్ల తర్వాత బయటపెట్టిన శిల్పా శిరోద్కర్
-
YSR 77th Birth Anniversary: మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం’.. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ వైరల్..
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
-
West Bengal R*ape Case: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ప్రధాన నిందితుడు పోలీసు ఎన్కౌంటర్లో మృతి
ట్రెండింగ్
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!