Brahmastra: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా బాలీవుడ్‌లో ఎన్నో భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా తొలి మూడు రోజులు ప్రేక్షకులు వాటిని పట్టించుకోకుండా థియేటర్లకు వెళ్లి ఈ మూవీని వీక్షించారు. ఇండియన్ సినిమా దగ్గర ఓ బిగ్గెస్ట్ విజువల్ డ్రామాగా వచ్చి భారీ ఓపెనింగ్స్‌ను అందుకుంది. అయితే సెప్టెంబర్ 23న నేషనల్ సినిమా డే సందర్భంగా మల్టీప్లెక్స్‌లోనూ రూ.75కే టికెట్లు విక్రయించగా…