బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘రామ్ సేతు’ సినిమా షూటింగ్ జనవరి 31తో పూర్తయ్యింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం అంటే తనకు మరోసారి స్కూల్ కు వెళ్ళినట్టు అనిపించిందని తెలిపాడు. ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసు�