సామాజిక న్యాయంలో లింగ సమానత్వం, అమ్మాయిల అభివృద్ధి గురించి వింటాము, మాట్లాడుతాము. కానీ భారతదేశంలోని పలుచోట్ల మహిళలు ఇప్పటికీ చాలా విషయాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారు. మగవారికి సమానంగా కష్టపడి, సమయం కేటాయించినప్పటికీ వివిధ ప్రైవేట్ రంగాలలో వారు పొందే జీతం ఒకేలా ఉండదు. ఇక సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పారితోషికం విషయంలో నటీమణుల పట్ల ఇండస్ట్రీలో విపరీతమైన వివక్ష ఉంటుందన్నది వాస్తవం. తాజాగా ఇదే విషయంపై ఓ బీటౌన్ హీరోయిన్ స్పందించింది. Read…
సినీ పరిశ్రమలో ఉన్న నటీనటుల గురించే కాదు వాళ్ళు తీసుకునే భారీ పారితోషికం కూడా హాట్ టాపిక్కే ! అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న కొంతమంది హీరోయిన్లు ఒక సినిమాకు ఎంత వసూలు చేస్తున్నారనే విషయం గురించి తెలుసుకుందాం. నేషనల్ వెబ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం హీరోయిన్లు కొంతమంది కోట్లలో వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే పరిధులు దాటి చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా టాలీవుడ్ లో నటించడానికి…