సామాజిక న్యాయంలో లింగ సమానత్వం, అమ్మాయిల అభివృద్ధి గురించి వింటాము, మాట్లాడుతాము. కానీ భారతదేశంలోని పలుచోట్ల మహిళలు ఇప్పటికీ చాలా విషయాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారు. మగవారికి సమానంగా కష్టపడి, సమయం కేటాయించినప్పటికీ వివిధ ప్రైవేట్ రంగాలలో వారు పొందే జీతం ఒకేలా ఉండదు. ఇక సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పారితోషికం విషయంలో నటీమణుల పట్ల ఇండస్ట్రీలో విపరీతమైన వివక్ష ఉంటుందన్నది వాస్తవం. తాజాగా ఇదే విషయంపై ఓ బీటౌన్ హీరోయిన్ స్పందించింది. Read…
సినిమా సమస్యల గురించి, ఇండస్ట్రీ, టికెట్ రేట్లు, ఏపీలో థియేటర్ల విషయమై ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “రిపబ్లిక్”. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “సినిమా వాళ్ళు సాఫ్ట్ టార్గెట్. వాళ్ళను ఏమన్నా అంటే ఎవరూ…