Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Balakrishna Appeals For Donations To Save Baby Keyansh Advik Suffering From Sma Type 2

Balakrishna : చిన్నారి ప్రాణం కోసం ‘బాలయ్య’ పిలుపు.. ₹16 కోట్ల ఇంజెక్షన్ కోసం విరాళాలివ్వండి!

Published Date :April 10, 2026 , 4:03 pm
By Bhargav Chaganti
Balakrishna : చిన్నారి ప్రాణం కోసం ‘బాలయ్య’ పిలుపు.. ₹16 కోట్ల ఇంజెక్షన్ కోసం విరాళాలివ్వండి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడటంలో నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తన నియోజకవర్గంలోని ఒక చిన్నారికి సోకిన ప్రాణాపాయ వ్యాధి గురించి తెలుసుకున్న ఆయన, ఆ బాలుడిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. హిందూపురం నియోజకవర్గం, లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజు దంపతుల కుమారుడు కేయాన్ష్ అడ్విక్ (2.5 సంవత్సరాలు) ప్రస్తుతం ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) టైప్-2’ అనే అత్యంత అరుదైన మరియు ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. గత 21 నెలలుగా ఈ చిన్నారి మృత్యువుతో పోరాడుతున్నాడు.

Also Read:Jananayagan Leaks: ‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ ఆగ్రహం: “అది ఒకరి కల.. దాన్ని నీరుగార్చకండి!”

బెంగళూరు బాప్టిస్ట్ ఆస్పత్రి వైద్యుల ప్రకారం, ఈ వ్యాధిని నయం చేసేందుకు ‘Zolgensma’ (Onasemnogene Abeparvovec) అనే ఇంజెక్షన్ అవసరం. ఇది కేవలం ఒక్కసారి మాత్రమే ఇవ్వాల్సిన ఇంజెక్షన్ కానీ దీని ధర అక్షరాలా ₹16 కోట్లు. ఈ మందు విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉండటంతో అంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం ఆ సామాన్య కుటుంబానికి తలకు మించిన భారంగా మారింది. నిన్న హిందూపురం పర్యటనలో ఉన్న బాలకృష్ణని బాధితులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి పరిస్థితి చూసి చలించిన బాలయ్య తన వంతుగా ఆర్థిక సాయం అందజేస్తూనే, ప్రభుత్వ పరంగా కూడా ఆ మందును తెప్పించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. సామాన్య ప్రజలు, దాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి, రూపాయి చిన్నదైనా సరే తమకు తోచిన సహాయం చేసి కేయాన్ష్ అడ్విక్‌ను కాపాడాలని ప్రేమపూర్వకంగా కోరారు.

సహాయం చేయాలనుకునే వారి కోసం అకౌంట్ వివరాలు:

**పేరు (Name):** A S Nataraj
> **ఖాతా సంఖ్య (Account):** 8265662545
> **IFSC కోడ్:** IDIB000J028
> **బ్యాంక్ బ్రాంచ్:** J P NAGAR (Indian Bank)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balakrishna
  • Crowdfunding
  • Health Care
  • Hindupur news
  • Human Interest

తాజావార్తలు

  • Balakrishna : చిన్నారి ప్రాణం కోసం ‘బాలయ్య’ పిలుపు.. ₹16 కోట్ల ఇంజెక్షన్ కోసం విరాళాలివ్వండి!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Samsung Smartphones: మళ్లీ ధరలు పెంచిన శాంసంగ్‌.. ఏ ఫోన్ ఎంత ధర పెరిగిందంటే..

  • Jeevan Reddy : అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం..

  • Pakistan-Israel: చర్చలకు ముందు పాకిస్తాన్‌లో ఇజ్రాయిల్ భయాలు..

ట్రెండింగ్‌

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions