Jananayagan Leaks: ‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ ఆగ్రహం: “అది ఒకరి కల.. దాన్ని నీరుగార్చకండి!”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పరిశ్రమలో పైరసీ మహమ్మారి మరోసారి కలకలం రేపింది. విడుదలకు ముందే విజయ్ హీరోగా నటించిన ‘జననాయగన్’కి సంబంధించిన కీలక దృశ్యాలు లీక్ అవ్వడంపై సినిమా యూనిట్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, తన మద్దతు తెలుపుతూనే పైరసీని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు చిరంజీవి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. “జననాయగన్ లీకేజీ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ఎంతో మంది నమ్మకం, కృషి మరియు సమిష్టి కలల రూపం. ఇలాంటి ఘటనలు చిత్ర పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి” అని పేర్కొన్నారు.
Also Read :Love Insurance Kompany Review: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూ
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
సృజనాత్మక పనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గుర్తు చేస్తూ.. “నా ఆలోచనలు, మద్దతు ఎప్పుడూ ఆ సినిమా యూనిట్’కే ఉంటాయి. సినిమాను గౌరవించడం, కాపాడుకోవడం మనందరి బాధ్యతగా తీసుకుందాం. పైరసీని అంతం చేద్దాం.. సినిమాను కాపాడుకుందాం అంటూ ఆయన పిలుపునిచ్చారు. భారీ బడ్జెట్ సినిమాలు లేదా క్రేజీ ప్రాజెక్టుల విషయంలో ఇలాంటి లీకేజీలు జరగడం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుంది. మెగాస్టార్ లాంటి పెద్దలు స్వయంగా రంగంలోకి దిగి ఇలాంటి ఘటనలను ఖండించడం వల్ల ప్రేక్షకుల్లో కూడా అవగాహన పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
The unfortunate leak of #Jananayagan is something that deeply concerns me.
Cinema is built on trust, effort, and the collective dreams of many.Such incidents affect all of us in the industry and remind us how crucial it is to protect our creative work.
My thoughts and support…
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2026
తాజావార్తలు
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!