Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Away From Tollywood The Young Beauty Is Busy In Kollywood Maliwood

Preity : టాలీవుడ్ కు దూరంగా.. కోలీవుడ్.. మాలివుడ్ లో యంగ్ బ్యూటీ బిజీ

Published Date :August 14, 2025 , 12:35 pm
By subbarao kilari
Preity : టాలీవుడ్ కు దూరంగా.. కోలీవుడ్.. మాలివుడ్ లో యంగ్ బ్యూటీ బిజీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాపులరైన ప్రీతి ముకుందన్ టాలీవుడ్ ఫిల్మ్ ఓం భీమ్ బుష్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. హారర్ కామెడీ కంటెంట్ వల్ల హీరోయిన్ పెద్దగా రిప్రజెంట్ కాలేదు కానీ సినిమా మాత్రం సూపర్ హిట్. అదే టైంలో కోలీవుడ్‌లో స్టార్ అనే మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్. ఈ టూ ఫిల్మ్స్‌ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఆమెకు కన్నప్ప రూపంలో బిగ్ ఆఫర్ తగిలింది. నుపుర్ సనన్ తప్పుకోవడంతో ఆఫర్ ప్రీతిని వరించింది.

Also Read : Tollywood : పొడుగు కాళ్ల సుందరికి లక్ కలిసి రావట్లేదా..?

కన్నప్పతో హ్యాట్రిక్ హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ ట్యాగ్ తీసుకుందామనుకున్న ప్రీతి ముకుందన్ ఫస్ట్ ప్లాప్ చవిచూసింది. సినిమాలో ప్రీతి నటించింది అన్నమాటే కానీ మేడమ్ ప్రమోషన్లలో పాల్గొనలేదు. కానీ సినిమాలో గ్లామర్ షో, ఇంటిమసీ సీన్లలో తన స్టఫ్ ఇచ్చేసింది. యూత్ నయా గర్ల్ ఫ్రెండ్‌గా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్ తెరంగేట్రం సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ కావడంతో పాటు రిజల్ట్ పాజిటివ్‌గా రావడంతో నెక్ట్స్ మల్లూవుడ్‌లో లక్ టెస్ట్‌కు రెడీ అవుతోంది భామ. మైనే ప్యార్ కియా అంటూ మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది ప్రీతి ముకుందన్. హృదు హరూన్ హీరోగా నటిస్తోన్న ఈ ఫిల్మ్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఆగస్టు 29న ఓనమ్ కి రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇప్పుడిప్పుడే మలయాళంలో రిజిస్టర్ అవుతోన్న ఎలక్ట్రానిక్ కిలీ మ్యూజిక్ డైరెక్టర్. మైనే ప్యార్ కియానే కాదు ప్రీతి చేతిలో మరో మాలీవుడ్, రెండు తమిళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ కన్నప్ప తర్వాత టాలీవుడ్ ఆఫర్స్ వచ్చిన దాఖలాలు లేవు. మరి కన్నప్ప వల్ల మేడమ్ హర్ట్ అయ్యిందో లేక ఆఫర్లు రావట్లేదో కొత్త సినిమా కబురు చెప్పలేదు. మళ్లీ ప్రీతి టాలీవుడ్ తలుపు తడితే చూడాలనుకుంటున్నారు ఇక్కడి ఆడియన్స్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 'Preethi Mukundan'
  • 'Maine Pyar Kiya
  • Actress Preethi Mukundan
  • kannappa
  • Preethi Mukundan Lineup

తాజావార్తలు

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

  • Story Board: అమెరికాను చేజేతులా కూలదోస్తారా..? ట్రంప్ ఎందుకు ఇలా తయారయ్యారు..?

  • Gas Cylinder Scam: శ్మశానవాటిక అడ్డాగా గ్యాస్ దందా.. 400లకు పైగా సిలిండర్లు సీజ్!

  • Off The Record: మడకశిరను పట్టించుకోని వైసీపీ హైకమాండ్ .. గందరగోళంలో కేడర్..

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions