నటసింహం నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’లా మారి సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర వార్ చెయ్యడానికి రెడీ అవుతుంటే, ఒక ఆస్ట్రేలియన్ మోడల్ మాత్రం ‘మా బావ మనోభావాలు’ అంటూ హంగామా చేస్తోంది. బాలయ్య దగ్గర బావ పంచాయితి పెట్టిన ఆ ఆస్ట్రేలియన్ డాన్సర్ పేరు ‘చంద్రిక రవి’. తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ లాంటి సినిమాలో నటించిన ‘చంద్రిక రవి’ వీర సింహా రెడ్డి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది. ‘మా బావ మనోభావాలు’…