పెళ్లికాకుండానే ప్రెగ్నెంట్ అయిన అషూ రెడ్డి.. కాలితో తన్నిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఎలాంటి పనులైనా చేస్తున్నారు కొందరు.. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఫాలోవర్స్ కోసం, సినిమా అవకాశాలు కోసం మరీ దిగజారి అందాలను ఆరబోస్తూ అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి క్రేజ్ కోసం ఒక నీచమైన పనికి పాల్పడింది. అది నవ్వు తెప్పించడానికే అయినా ఆమె ఎంచుకున్న కాన్సెప్ట్ సున్నితమైంది కావడంతో నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు.
నిత్యం ఏదో ఒకటి చేసి వార్తల్లో ఉండే అషూ రెడ్డి తాజగా ఒక ఫ్రాంక్ వీడియో చేసింది. తన యూట్యూబ్ ఛానెల్లో నేను ప్రెగ్నెంట్ అయితే.. మా అమ్మ రియాక్షన్ అంటూ ఒక దిక్కుమాలిన ఫ్రాంక్ చేసింది. ఇంట్లో తన స్నేహితులతో మొదలుపెట్టిన ఈ ఫ్రాంక్ సీరియస్ అయ్యింది. ఇంట్లో తల్లి నిద్రపోతుండగా.. ఏడుస్తూ కూర్చున్న అషూ రెడ్డి వద్దకు నిద్రలేచిన తల్లి వచ్చి ఏమైంది అని అడగడం .. తాను ప్రెగ్నెంట్ అని చెప్పడం.. తల్లి కొద్దిగా కంగారుపడి ఆమెపై తిట్ల దండకం మొదలుపెట్టడం కనిపించింది. ఇందుకు వారి స్నేహితులను కూడా వాడుకొంది . వారు కూడా ప్రెగ్నెంట్ కి కారణం ఎవరు అని నటిచడం .. అతని పేరు చెప్పకుండా పుట్టిన బేబీ ని పెంచుకుంటానని చెప్పడంతో తల్లి సీరియస్ అవుతుంది. అషూ రెడ్డి ని చేతులతో, కాళ్లతో తన్ని ఫ్రెండ్స్ ని బ్లేమ్ చేస్తోంది.. ఇక కుటుంబం పరువు పోయిందని, అందు చనిపోదామని కన్నీరు పెడుతోంది.. కుక్కపిల్లనా పెంచుకొంటాను అని చెప్తున్నావ్ అని అషూ ని తిట్టి , భర్తకు ఫోన్ చేయడానికి వెళ్తోంది. దీంతో టక్కున అషూ తల్లి కాళ్లు పట్టుకొని ఇదంతా ప్రాంక్ అని చెప్పడం, మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని వారికి వార్నింగ్ ఇవ్వడంతో వీడియో ముగుస్తోంది.
Also Read
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
- Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
ఇకపోతే ఈ వీడియో పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రేజ్ తెచ్చుకోవడానికి ఇలాంటి నీచమైన పనులు చేయాలా..? ఒకవేళ ఆ తలికి హార్ట్ స్ట్రోక్ వస్తే ఏం చేస్తారు.. ఇలాంటి సిగ్గులేని పనులు చేయడానికి మీకు అస్సలు సిగ్గు ఉండదు అంటూ విరుచుకు పడుతున్నారు.
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!