Urfi Javed: బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ ఇంతా కాదు. ఆమె వేసుకొనే డ్రెస్సుల వలనే ఆమె ఫేమస్ అయ్యిపోయింది.
యూట్యూబ్ చూసేవారందరికి దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేత్తడి పిల్ల అంటూ తెలంగాణ యాసలో ఆమె చేసే అల్లరి అంతాఇంతా కాదు. ఇక ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ లో అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరిగా నిలిచి బయటికి వచ్చి మెప్పించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామకు కూడా ట్రోలింగ్ తప్పలేదు. హారిక కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.…
ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఎలాంటి పనులైనా చేస్తున్నారు కొందరు.. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఫాలోవర్స్ కోసం, సినిమా అవకాశాలు కోసం మరీ దిగజారి అందాలను ఆరబోస్తూ అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి క్రేజ్ కోసం ఒక నీచమైన పనికి పాల్పడింది. అది నవ్వు తెప్పించడానికే అయినా ఆమె ఎంచుకున్న కాన్సెప్ట్ సున్నితమైంది కావడంతో నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. నిత్యం ఏదో ఒకటి చేసి వార్తల్లో ఉండే…