AR Rahman: విడాకుల గురించి తప్పుడు ప్రచారం.. రెహమాన్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని నెలలుగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటుండడం సినీ అభిమానుల్లో విషాదాన్ని నింపుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ భార్య సైరా భాను తన భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. “మా ముప్పై వ వివాహ వార్షికోత్సవాన్ని కలిసి జరుపుకుంటాం అని అనుకున్నాను. కానీ ఇకపై అలా జరగదు. ఇది మా ఇద్దరి మనసులు అంగీకరించిన విభజన. కాబట్టి అభిమానులు దయచేసి మాకు మరియు మా కుటుంబానికి అవసరమైన గోప్యతను అందించాలి” అని AR రెహమాన్ అన్నారు. ఈ మేరకు ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు.
Pushpa 2 : పుష్ప 2 వాయిదా వెనుక అసలు నిజం ఇదే
Also Read
అయితే ఈ నేపథ్యంలోనే బైల్వాన్ రంగనాథన్‌తో పాటు చాలా మంది యూట్యూబర్లు, సినిమాకి సంబంధించిన వార్తలను ప్రచురించే వెబ్‌సైట్‌లు రెహమాన్ , సైరా బానుల మధ్య మనస్పర్థలకు అనేక కారణాలు ముందుకు తెచ్చాయి. ఏఆర్ రెహమాన్ స్వదేశానికి రాడు, తన పనుల నిమిత్తం విదేశాలకు వెళతాడని, అందుకే ఇప్పుడు సైరా ఈ విడాకుల దాకా వచ్చిందని కొందరు రాశారు. అయితే ఈ నిరాధార విమర్శలకు సమాధానంగా ఏఆర్ రెహమాన్ ఒక ప్రకటనను ప్రచురించారు. రెహమాన్, సైరా విడాకుల గురించి ఏ మీడియా కూడా తప్పుడు వ్యాఖ్యలు చేయకూడదని.. ఇప్పటికే పోస్ట్ చేసిన వీడియోలు, మెసేజ్‌లను వచ్చే 24 గంటల్లోగా తొలగించాలని, లేని పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Tags
తాజావార్తలు
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!