Pottel Trailer: అనన్య కీలక పాత్రలో కనిపించనున్న సినిమా పొట్టెల్. టైటిల్ తోనే ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పరుచుకున్న ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటించారు. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. తెలంగాణ సరిహద్దు…