Vijay- Rashmika: ఒకే రిసార్టులో విజయ్, రష్మిక.. ఫొటోలు చూపిస్తూ ఆనంద్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Deverakonda Sennsational Comments on Vijay- Rashmika Resort Trip: విజయ్ దేవరకొండ, రష్మిక మందన రిలేషన్ గురించి ఎన్ని వార్తలు ఇప్పటి వరకు వచ్చి ఉంటాయో లెక్కేలేదు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలు చేశారు. చేస్తున్నప్పుడే వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది అనే ప్రచారం ఉంది. తర్వాతి కాలంలో వీరిద్దరూ వేరువేరుగా తమ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన ఫోటోలు ఒకే బ్యాగ్రౌండ్ లో కనిపిస్తూ ఉండడంతో వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళుతున్నారనే ప్రచారాలు కూడా తెర మీదకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఇదే విషయం మీద ఆనంద దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆనంద దేవరకొండ గం గం గణేశా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో అదే సినిమాలో కీలక పాత్రలో నటించిన జబర్దస్త్ ఇమ్మానుయేల్ తో కలిసి ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. ఇప్పటికే ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా రెండో ఇంటర్వ్యూ తాజాగా రిలీజ్ అయింది.
Revanth Reddy: కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు..రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
ఈ ఇంటర్వ్యూలో ఆనంద్ దేవరకొండని ఇదే ప్రశ్న అడిగాడు ఇమ్మానియేల్. విజయ్ దేవరకొండ రష్మిక ఒకే రిసార్ట్ లో ఉన్నట్లు నా దగ్గర ఫోటోలు ఉన్నాయంటే నా దగ్గర కూడా ఫోటోలు ఉన్నాయి అని ఆనంద్ చెప్పుకొచ్చాడు. అంతేకాక బహుశా అది కో ఇన్సిడెన్స్ అయి ఉండవచ్చు అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు. అంతేకాక ఒకే రిసార్ట్ కి ఇద్దరూ ఎలా వెళ్లారు? అని అడిగితే దూరం కదా ఫ్లైట్లో వెళ్లారు అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చాడు. అయితే వారిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అడిగితే మాత్రం ఆ సీక్రెట్ ఇక్కడ చెప్పొచ్చా అని అడిగి చివరికి తర్వాతి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్ నడుస్తోందంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు ఆనంద దేవరకొండ మాటలతో మరోసారి వీరి ప్రేమ వ్యవహారం తెరమీదకు వచ్చినట్లు అయింది.
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!