Anand Deverakonda Sennsational Comments on Vijay- Rashmika Resort Trip: విజయ్ దేవరకొండ, రష్మిక మందన రిలేషన్ గురించి ఎన్ని వార్తలు ఇప్పటి వరకు వచ్చి ఉంటాయో లెక్కేలేదు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలు చేశారు. చేస్తున్నప్పుడే వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది అనే ప్రచారం ఉంది. తర్వాతి కాలంలో వీరిద్దరూ వేరువేరుగా తమ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చ�