ఆనంద్ దేవరకొండ ‘హైవే’ షూటింగ్ పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హైవే’. ఇందులో మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. ‘చుట్టాలబ్బాయి’ చిత్రంతో నిర్మాతగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వెంకట్ తలారి, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘క్యాచీ టైటిల్‌తో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయని, వాటికి తగ్గట్టుగా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపామని, ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింద’ని నిర్మాత తెలిపారు. ‘ ‘118’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన గుహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఆనందంగా ఉందని, సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి పాజిటివ్ వైబ్స్ నెలకొని ఉన్నాయని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయ’ని నిర్మాత చెప్పారు. దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ, ”హైవే నేపథ్యంలో సాగే సైకో క్రై మ్ థ్రిల్లర్ మూవీ ఇది. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ప్రతిక్షణం ట్విస్టులు, టర్నులతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. త్వరలో కొన్ని క్రేజీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం” అని అన్నారు. ఈ చిత్రానికి సైమన్ కె కింగ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికేనా?
- Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో 'నాగబంధం'.. ట్రైలర్ చూశారా!
- Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
- The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
తాజావార్తలు
-
Good News : ఇక వాట్సాప్‌లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.!
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?