యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హైవే’. ఇందులో మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘చుట్టాలబ్బాయి’ చిత్రంతో నిర్మాతగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వెంకట్ తలారి, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘క్యాచీ టైటిల్‌తో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయని, వాటికి తగ్గట్టుగా…