గత కొంతకాలంగా అల్లు అర్జున్ నంద్యాల వివాదం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తన స్నేహితుడు అంటూ ఆయనకు మద్దతు పలికేందుకు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. ఆ సమయంలో ఆయన మీద అనుమతి లేకుండా ర్యాలీ చేశారంటూ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ అంశం మీద అల్లు అర్జున్ స్పందించినట్టు తెలుస్తోంది.…