హీరోలంటే ఫ్యాన్స్ కి పిచ్చి… హీరోల కోసం ఫ్యాన్స్ ఎలాంటి పనులైనా చేస్తారు.. హీరోల సినిమాలు రిలీజ్ అయితే వారికి పండగే.. ఇక ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకొంది అంటే పూనకాలే.. థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తారు. వారి అభిమానం అలాంటిది. అయితే ఆ అభిమానం హద్దులు దాటకూడదు. సాధారణంగా డైరెక్టర్లకు మా హీరో సినిమా మంచిగా తీయకపోతే చంపేస్తాం.. ఎలివేషన్స్ సరిగ్గా లేకపోతే డైరెక్టర్లను ట్రోల్ చేయడం లాంటివి చూస్తూనే ఉంటాం.. కానీ…
టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ సమంత ఐటమ్ సాంగ్. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తెలుగులో ఏ కొత్త సినిమా సైన్ చేయని సమంత ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ విషయాన్ని అటు ‘పుష్ప’ యూనిట్ కాని ఇటు సమంత కానీ ధృవీకరించలేదు. అయితే ఈ నెల 28 నుంచి ఈ పాట చిత్రీకరణ మొదలు కానుందని, దీనికోసం భారీ సెట్ ను రూపొందిస్తున్నారని, ఈ పాట కోసం సమంత కోటిన్నర…