Alia Bhatt : డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి అసలు కారణం షేర్ చేసిన అలియా భట్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన సోంత టాలెంట్ తో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది. తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చి ‘ఆర్ ఆర్ ఆర్’ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత నుంచి అలియా నటిస్తున్న ప్రతి ఒక్క మూవీ తెలుగులో కూడా విడుదలవుతూ మంచి విజయాన్ని అందుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆలియా భట్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.
Also Read : Rashi Khanna : “ఆయన పేరు లాగే ఆయన స్వభావం కూడా పవర్ఫుల్” – రాశి ఖన్నా
Also Read
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు, రాహా అనే ఒక కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే. నిత్యం తన కుమార్తెకు సంబంధించిన అన్ని విషయాలను ఆలియా దంపతులు అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా అలియా భట్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం, డెలివరీ తర్వాత అనుభవాల గురించి ఓ టాక్ షోలో ఫ్యాన్స్తో పంచుకుంది. ‘కూతురు జన్మించిన తర్వాత మా లైఫ్ స్టైల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు అలవాటు లేని పనులు కూడా చేయాల్సి వస్తున్నాయి, కానీ ఇది రాహా కోసం. నేను ఎంత తిన్నా సరే సహజంగా బరువు తగ్గాను. కానీ నా ఫోటోలు బయటకు వచ్చినప్పుడు ట్రోల్స్ చేయటం ప్రారంభించారు. ఎందుకు అంత త్వరగా బరువు తగ్గాల్సి వచ్చింది అని ప్రశ్నించారు. నిజానికి నేను ఎలాంటి ప్రయేగాలే చేయలేదు నా వంటి తీరు అలాంటిది. మునుపు నేను 9-10 గంటలు నిద్రపోతే, ఇప్పుడు గంటను లెక్కేసుకుని పడుకోవాల్సి వస్తుంది.ఇది నా కూతురు కోసం కాబట్టి సంతోషంగా అనిపిస్తుంది’ అని తెలిపింది.
తాజావార్తలు
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..