బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన సోంత టాలెంట్ తో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది. తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చి ‘ఆర్ ఆర్ ఆర్’ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత నుంచి అలియా నటిస్తున్న ప్రతి ఒక్క మూవీ తెలుగులో కూడా…