Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Akhandas Tamil Version To Be Released In Theatres

థియేటర్లలోకి ‘అఖండ’ తమిళ వెర్షన్

Published Date :January 27, 2022 , 11:20 am
By Prakash
థియేటర్లలోకి ‘అఖండ’ తమిళ వెర్షన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

గత ఏడాది టాలీవుడ్ లో “అఖండ” అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరోమారు నందమూరి బాలకృష్ణ ఈజ్ బ్యాక్ అనిపించేలా థియేటర్లలో ‘అఖండ’ జాతర జరిగింది. ఈ కరోనా మహమ్మారి సమయంలో ‘అఖండ’ హిట్ టాలీవుడ్ కు ధైర్యాన్ని అందించింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటిటిలోనూ ‘అఖండ’ దుమ్ము రేపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల ఈ సంచలన హ్యాట్రిక్ చిత్రం ఇప్పటికీ ఓటిటిలో మంచి వ్యూస్ అందుకుంటోంది. ఇప్పుడు అదే జోరును కోలీవుడ్ బిగ్ స్క్రీన్స్ పై కొనసాగించడానికి ‘అఖండ’ రెడీ అయ్యాడు.

Read Also : ‘శ్యామ్ సింగ రాయ్’ ఖాతాలో గ్లోబల్ రికార్డు

ఈ యాక్షన్ డ్రామా చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా తమిళ డబ్బింగ్ వెర్షన్ రేపు థియేటర్లలో విడుదల కానుందని సమాచారం. ప్రస్తుతం అక్కడ పెద్దగా రిలీజ్‌లు లేకపోవడంతో ఈ బ్లాక్‌బస్టర్ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ పవర్-ప్యాక్డ్ మూవీని ఇతర భాషలలో కూడా తన ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తుందని కూడా వినికిడి. ఏదేమైనా ‘అఖండ’ హవా ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhanda
  • Akhanda Tamil version
  • Balakrishna
  • Boyapati Srinu
  • Pragya Jaiswal

తాజావార్తలు

  • Father Fights Crocodile: కన్నప్రేమ ముందు ఓడిన మృత్యువు.. కుమారుడి కోసం మొసలితో పోరాడిన తండ్రి!

  • Kamal Haasan: ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు చేదు అనుభవం

  • Yuvraj Singh: “కోహ్లీ ఒక్క మాట కూడా చెప్పలేదు.. ధోనీ క్లారిటీ ఇచ్చాడు”.. రిటైర్మెంట్‌పై యువరాజ్ ఎమోషనల్..

  • VeeraBhadrudu : సూర్య ‘కరుప్పు’ తెలుగు టైటిల్ ఫిక్స్!

  • Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions