Sunny Leone: బాలీవుడ్ నటి సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సన్నీ.. తన గత జీవితానికి స్వస్థ పలికిన విషయం కూడా తెలిసిందే. గతంలో ఆమె ఒక పోర్న్ స్టార్ అని తెలిసిందే. సన్నీ శృంగార జీవితం, రియాలిటీ, ఎందుకు ఆమె అలా చేయాల్సి వచ్చింది అనేది కరంజీత్ కౌర్ అనే వెబ్ సిరీస్ లో చూపించారు.