మరో స్టార్ నటుడికి కరోనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో రీసెంట్ గా చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, త్రిష, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి వారికి కోవిడ్-19గా నిర్ధారణ కాగా, తాజాగా మరో నటుడు తనకు కరోనా సోకినట్టు నిర్ధారించారు. తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్ తనకు కోవిడ్‌కు పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. ఆదివారం ట్విట్టర్‌లో విష్ణు విశాల్ ‘పాజిటివ్ రిజల్ట్ తో 2022 ప్రారంభించినట్లు చెప్పారు. “అబ్బాయిలో… అవును నాకు కోవిడ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. గత వారంలో నన్ను సంప్రదించిన ఎవరైనా దయచేసి జాగ్రత్త వహించండి. భయంకరమైన శరీర నొప్పులు, ముక్కు దిబ్బడ, గొంతు దురద, తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయి. త్వరలో బౌన్స్ బ్యాక్ అవుతా” అంటూ విష్ణు విశాల్ ట్వీట్ లో రాసుకొచ్చారు.
Read Also : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రైవేట్ పిక్ లీక్… మీడియాకు రిక్వెస్ట్
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
గత రెండు రోజులుగా భయంకరమైన వైరస్ సోకిన తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల జాబితాలో విష్ణు విశాల్ చేరారు. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో నటి త్రిష, సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు ప్రియదర్శన్, నటుడు సత్యరాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ లకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వీరంతా ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
2022
Starting wid a +IVE result..🤕
Guys …
Yes im covid +ive…
Anyone who came in contact with me in the last 1 week please take care..
Horrific body pains and nose block,itchy throat n also mild fever..
Looking forward to bounce back soon🙏— VISHNU VISHAL – VV (@TheVishnuVishal) January 9, 2022
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!