2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా మరోసారి తన సత్తా చాటుకుంది. బారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ల నుంచి కమర్షియల్, ఫ్యామిలీ డ్రామాల వరకు పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాల జాబితాలో ‘పెద్ది’ మొదటి స్థానంలో నిలవగా, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.
2026 ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ టాప్ 10 సినిమాలు :
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
| సినిమా | ప్రపంచవ్యాప్త వసూళ్లు ( రుపాయాలలో) | |
| 1 | పెద్ది | ₹335.03 కోట్లు |
| 2 | మన శంకర వరప్రసాద్ గారు | ₹300.79 కోట్లు |
| 3 | ది రాజా సాబ్ | ₹206.57 కోట్లు |
| 4 | మా ఇంటి బంగారం | ₹100.96 కోట్లు |
| 5 | ఉస్తాద్ భగత్ సింగ్ | ₹97.25 కోట్లు |
| 6 | అనగనగా ఒక రాజు | ₹83.85 కోట్లు |
| 7 | లెనిన్ | ₹68.88 కోట్లు |
| 8 | డకాయిట్ | ₹56.88 కోట్లు |
| 9 | చెన్నై లవ్ స్టోరీ | ₹50.91 కోట్లు |
| 10 | నారీ నారీ నడుమ మురారి | ₹38.74 కోట్లు |
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల క్లబ్లో రెండు తెలుగు సినిమాలు చేరి సంచలనం సృష్టించాయి. రూ. 335.03 కోట్ల వసూళ్లతో ‘పెద్ది’ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ రూ. 300.79 కోట్లు కొల్లగొట్టి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. పాన్-ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ రూ. 206.57 కోట్లతో మూడో స్థానంలో నిలవగా, రూ. 100 కోట్ల మైలురాయిని దాటి ‘మా ఇంటి బంగారం’ నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘అనగనగా ఒక రాజు’, ‘లేనిన్’, ‘డకాయిట్’ వంటి చిత్రాలు కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించి టాలీవుడ్ స్థాయిని మార్కెట్లో మరింత పెంచాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!