Taraka Rama : ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త ప్రయోగం “పూర్ణ చందర్ రావు”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ప్రోత్సహిస్తుంది. కానీ కొన్నిసార్లు, కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడటం సాహసమే. అలాంటి ఓ కొత్త ప్రయోగమే ‘పూర్ణ చంద్రరావు’. ఇండియన్ సినిమాలో తొలిసారి పోర్న్ అడిక్షన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎత్తిచూపిస్తూ వస్తున్న ఈ సినిమా తారక రామ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ‘ఏం చేస్తున్నావ్’ అనే సినిమాలో నటించిన విజయ్ రాజ్ కుమార్ ఇప్పుడు ‘పూర్ణ చంద్రరావు’ లో హీరో గా నటిస్తున్నారు. అంతే కాదు ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ కు రైటర్ గాను వ్యవహరిస్తున్నాడు.
Also Read : Kolly Wood : స్పెషల్ వీడియోలతో అదరగొడుతున్న యంగ్ డైరెక్టర్స్..
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
తాజాగా ‘పూర్ణ చంద్రరావు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. చూస్తుంటే ఇదేదో టాలీవుడ్ లో తీవ్ర చర్చకు దారి తీసే సినిమాల ఉంది. సోఫా మీద అర్ధనగ్నంగా కూర్చొని ల్యాప్‌టాప్ చూస్తున్న హీరో, వెనుక స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్ ఫోటోలు ఇవన్నీ కలిపి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టెక్నాలజీ, పోర్న్ అడిక్షన్, మానసిక స్థితి అన్నీ కలిపి ఓ డీప్ అర్ధం చెప్పేలా డిజైన్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామూలుగా మనం మద్యం, డ్రగ్స్, సోషల్ మీడియా అడిక్షన్ గురించి సినిమాలు చూస్తాం. కానీ పోర్న్ అడిక్షన్ గురించి ఓ ఫీచర్ ఫిల్మ్ రావడం ఇండియాన్ సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి. ‘పూర్ణ చంద్రరావు’ ఈ టాపిక్ ను ఎంటర్టైన్మెంట్ & థాట్ప్రొవోకింగ్ స్టైల్ లో చూపించబోతుంది. ఇటీవల రిలీజ్ అనగనగా ఆస్ట్రేలియా లో’ సినిమాతో కొత్తగా ట్రై చేసిన తారక రామ, ఇప్పుడు మరింత బోల్డ్ కథనాన్ని ఎంచుకున్నారు. టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన ఈ సినిమాను సహాన ఆర్ట్ క్రియేషన్స్ పై మాధవి మంగపతి మరియు యారీక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..