తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ప్రోత్సహిస్తుంది. కానీ కొన్నిసార్లు, కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడటం సాహసమే. అలాంటి ఓ కొత్త ప్రయోగమే ‘పూర్ణ చంద్రరావు’. ఇండియన్ సినిమాలో తొలిసారి పోర్న్ అడిక్షన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎత్తిచూపిస్తూ వస్తున్న ఈ సినిమా తారక రామ దర్శకత్వంలో త�