Vijay- Rashmika: సాధారణంగా ఒక సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బావుంటే.. మరో సినిమాలో వారినే చూడాలని కోరుకుంటూ ఉంటారు అభిమానులు. ఇక కొన్ని జంటలను అయితే.. రీల్ లో ఎంత ప్రేమిస్తారో రియల్ గా కూడా అంతే ప్రేమిస్తారు.. ఆ జంట బయట పెళ్లి చేసుకుంటే ఎంత బావుంటుందో అని ముచ్చటించుకుంటారు.