Beauty Tips: పటికతో ముఖంలో ముడతలు, మొటిమల మచ్చలు మాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beauty Tips: ముఖంలో ఉన్న ముడతలు, నుదుటిపై మడుతలు మరియు మొటిమ మచ్చలకు పటికను రాసినట్లైతే అవి తొలగిపోతాయి. పటికలో యాంటీ బాక్టీరియల్ మరియు బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది మీ చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో మరియు మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. వేసవిలో వడదెబ్బ సమస్య ఉంటే.. దాని ఉపయోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పటిక వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మొటిమలు, ముడతలు, దురద, తామర మొదలైన వాటిని తొలగించడంలో ఇది ఎలా సహాయపడుతుందో మనం తెలుసుకుందాం.
Mythri Movie Makers: రవితేజ-గోపీచంద్ కాంబోలో మైత్రీ మరో సినిమా.. 9న అధికారిక ప్రకటన
Also Read
- Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
- Antibiotics Misuse: జ్వరం, దగ్గు, జలుబుకు యాంటీబయోటిక్స్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
- Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే 'కరివేపాకు పచ్చడి'.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
- Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
పటికను పసుపుగా ఉన్న దంతాలపై అప్లై చేస్తే.. మీ దంతాలు ముత్యాల వలె మెరిసేలా చేస్తుంది. దీనిని వారానికి 3 రోజులు వాడాలి. అంతేకాకుండా కొబ్బరినూనెలో ఈ పదార్థాన్ని మిక్స్ చేసి మెడ, చంకల్లో నల్లగా ఉన్న చోట రాస్తే ఒక్కసారిగా ఆ డార్క్ నెస్ క్లియర్ అవుతుంది. అంతేకాకుండా భుజం మరియు నడుము కొవ్వును తగ్గిస్తుంది.
Pakistan: పాకిస్థాన్లో కుండపోత వర్షాలు.. 50 మంది మృతి
పటిక మెరుగుదలలో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. వేసవిలో వడదెబ్బ నివారణ సమస్య ఉంటే.. దాని ఉపయోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అందుకు మీరు అరకప్పు నీటిలో 2 చెంచాల పటిక పొడిని కలపాలి. ఆ తర్వాత వడదెబ్బ తగిలిన ప్రదేశంలో రాయాలి. మీరు ప్రతిరోజూ ఇలా చేస్తే.. 15 రోజుల్లో సూర్యరశ్మితో చర్మం తేలికగా అవుతుంది. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్ వదిలించుకోవడానికి.. 1 టీస్పూన్ పటిక పొడిని 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి అప్లై చేయండి. ఈ రెమెడీని 15 రోజులు పాటించండి. అప్పుడు బ్లాక్ హెడ్స్ ఎలా పోతాయో మీరే చూడచ్చు. ఇది కాకుండా పటికను నీటిలో ముంచి, తేలికగా చేతులతో ముఖం మీద రుద్దండి. ఆ తర్వాత కొంత సమయం ఆరనివ్వండి. తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. ఈ రెమెడీ మీ ముఖంపై ఫైన్ లైన్స్ మరియు ముడతలు రాకుండా చేస్తుంది.
- Tags
- alum
- body
- face
- scars
- telugu news
తాజావార్తలు
-
US-China Chip War: అమెరికా-చైనా మధ్య చిప్ వార్.. 5 దేశాలపై ఆంక్షలు.. ఏఐ రంగంలో సంక్షోభం!
-
HSRP Number Plate : తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్..
-
US Report: భారత్ ఎదుగుదలను తట్టుకోలేక.. ఆపరేషన్ సిందూర్లో పాక్కు చైనా మద్దతు..
-
TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!