Mythri Movie Makers: రవితేజ-గోపీచంద్ కాంబోలో మైత్రీ మరో సినిమా.. 9న అధికారిక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mythri Movie Makers movie with raviteja- Gopichand: సాధారణంగా కొన్ని కాంబినేషన్ల సినిమాలు బాగా వర్కౌట్ అవ్వడమే కాదు అవే మరోసారి రిపీట్ అవుతున్నాయి అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. సినిమా ఎలా ఉండబోతుంది అనే లెక్క మొదలు పెడితే బాక్సాఫీస్ రికార్డులు ఎంతవరకు వస్తాయి? ఈసారి నటీనటులను మారుస్తారా? కొత్త వాళ్లు ఎంట్రీ ఇస్తారా? అని ఇన్ని రకాలుగా అయితే లెక్కలేసుకుంటూ ఉంటారు. ఇక అలా మంచి క్రేజీ కాంబోల్లో ఒకటి రవితేజ-గోపీచంద్ మలినేనిది. ఎందుకంటే ఈ ఇద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపాయి. డాన్ శీను, బలుపు మంచి సక్సెస్‌ను అందుకోగా చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజాకు క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా అందించాడు గోపీచంద్ మలినేని.
Falaknuma Express Train: వారంలో ప్రమాదం అని హెచ్చరిక లేఖ.. అదే నిజమైందా?
Also Read
- Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
- ChiranjeeviOdela : 'ప్యారడైజ్' రిజల్ట్‌పైనే చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
రవితేజ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన క్రాక్ మాస్ మహారాజా మార్కెట్ అమాంతం పెంచేయడమే కాదు ఆయనకు వరుస సినిమా అవకాశాలు కూడా వచ్చేలా చేసింది. ఇక క్రాక్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ మీదున్న రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో నాలుగో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్త తెలుగు సినీ లవర్స్‌లో జోష్ నింపుతోంది. రవితేజ కోసం గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ స్కిప్ట్ సిద్దం చేసి వినిపించగా కథ విన్న మాస్ మహారాజా సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుండగా ఈ మేరకు జూలై 9న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!