ముఖంలో ఉన్న ముడతలు, నుదుటిపై మడుతలు మరియు మొటిమ మచ్చలకు పటికను రాసినట్లైతే అవి తొలగిపోతాయి. పటికలో యాంటీ బాక్టీరియల్ మరియు బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది మీ చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో మరియు మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది.