Pizza : పిజ్జాలను ఎక్కువగా తింటున్నారా? ఇది వింటే షాక్ అవ్వడం పక్కా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిజ్జా, బర్గర్ పేర్లు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. ఎందుకంటే వాటికి చూడగానే తినాలనిపించేంత ఆకర్షణీయంగా ఉంటాయి.. నోటికి రుచిగా ఉంటాయి.. అందుకే చాలా మంది భారతీయులకు పిజ్జాలంటే చాలా ఇష్టం.. ఇష్టం కదా అని రోజూ తింటే ఇక అంతే సంగతులు.. పిజ్జాతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. పిజ్జా అతిగా తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఇక ప్రాణాలు డేంజర్లో పడ్డట్లే.. ఎటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయో కాస్త వివరంగా తెలుసుకుందాం..
పిజ్జాలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రతిరోజూ అలాంటి పిజ్జా తింటే రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. గుండె జబ్బుల బారీన అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ప్రాసెస్ చేసిన మాంసం పిజ్జాలో ఉంటుంది.. దాన్ని తరచుగా తింటే బరువు పెరగడంతో పాటుగా గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణంతకర వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు..
Also Read
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ఒక్క పిజ్జాలో 400 లకు పైగా కేలరీలు ఉంటాయి.. పిజ్జా తినడం వల్ల వచ్చే సమస్యలలో మధుమేహం ఒకటి. పిజ్జా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి క్రమంగా డయాబెటిస్‌గా మారుతుంది.. అలాగే కేలరీలు, మసాలాలు అధికంగా ఉండటం వల్ల కడుపులో అనేక రకాల సమస్యలు రావడంతో పాటుగా, ప్రేగు క్యాన్సర్స్ కూడా రావచ్చు అని నిపుణులు అంటున్నారు.. అందుకే నెలకు ఒకసారి తీసుకోవడం ఓకే.. కానీ తరచు తీసుకున్నారంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!