పిజ్జా అంటే దాదాపు అందరికి ఇష్టమే ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు తినడానికి ఎక్కువగా లైక్ చేస్తారు. వివిధ రకాల పదార్థాలతో పిజ్జాలను తయారు చేసి అమ్ముతుంటారు. మీరు కూడా పిజ్జాలో అనేక రకాల పిజ్జాలను తినే ఉంటారు. అయితే చైనాలో ఓ వెరైటీ పిజ్జా భారీగా సేల్స్ అవుతుండటంతో పాటు.. ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చైనీయుల ఆహారం గురించి ప్రపంచ మొత్తం తెలుసు.. వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాములు, క్రిములు, కీటకాలు,…
Gunfire Due To Pizza: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పిజ్జా తినడంపై కుటుంబంలో తీవ్ర కాల్పులు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారం సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య పిజ్జా పంపిణీపై వాగ్వాదం తర్వాత, ఒక మహిళను ఆమె తోడికోడలు సోదరుడు కాల్చాడు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Read Also: Manipur…
మహారాష్ట్రంలోని పూణెలో అత్యంత వేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేసి అమ్మాయి, అబ్బాయి మృతికి కారణమైన బాలుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ రావడం ఆశ్చర్యం కలిగిస్తుంటే.. ఇక పోలీస్ స్టేషన్‌లో అతగాడికి జరుగుతున్న రాచమర్యాదలు చూస్తుంటే ప్రజలు విస్తుపోతున్నారు.
పిజ్జా, బర్గర్ పేర్లు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. ఎందుకంటే వాటికి చూడగానే తినాలనిపించేంత ఆకర్షణీయంగా ఉంటాయి.. నోటికి రుచిగా ఉంటాయి.. అందుకే చాలా మంది భారతీయులకు పిజ్జాలంటే చాలా ఇష్టం.. ఇష్టం కదా అని రోజూ తింటే ఇక అంతే సంగతులు.. పిజ్జాతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. పిజ్జా అతిగా తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఇక ప్రాణాలు డేంజర్లో పడ్డట్లే.. ఎటువంటి సమస్యలు ఎక్కువగా…
ఈ మధ్య ఎక్కువగా జనాలు జంక్ ఫుడ్స్ ను ఎక్కువగా తింటున్నారు.. రుచిగా ఉంటున్నాయని వాటినే ఎక్కువగా తింటున్నారు.. అందులో పిజ్జా కూడా ఒకటి.. పేరు వినగానే చాలా మందికి నోరు ఊరిపోతుంది కదూ.. చీజ్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఎక్కువగా దీన్ని ఇష్టపడుతారు. సెలబ్రేషన్ ఏదైనా సరే పిజ్జాలు ఖచ్చితంగా ఉంటుంన్నాయి. కేవలం యువత మాత్రమే కాదు. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు.. అయితే ఎప్పుడో ఒక్కసారి తీసుకుంటే ఓకే గానీ రోజూ…
ఏజ్ పెరిగే కొద్ది ఎవరికైనా, చర్మంపై ముడతలు రావడం కామన్.. గీతలు, మచ్చలు కూడా చర్మం పై రావడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ ఈరోజుల్లో మాత్రం వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే ముడతలు రావడం చూస్తూనే ఉంటాం.. ఒత్తిడి, చెడు ఆహారం అలవాట్లు, నిశ్చల జీవనశైలి, కాలుష్యం వంటి కారణాల వల్ల 30 దాటక ముందే.. ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం పదార్థాల కారణంగానూ చిన్నవయస్సులోనే చర్మంపై ముడతలు, గీతలు పడుతున్నాయి..…
Bakelore:నోరూరించే పీజ్జాలూ, యమ్మీ కేక్స్ , అల్ టైప్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ తో బేక్ లోర్ పేరుతో మాదాపూర్‌లో కొత్త బేకరీన్ని ప్రారంభించారు. హైద్రాబాద్ ఆహార ప్రియులను ఆకట్టుకునేలా బ్యూటిఫుల్ ఆంబియన్స్, టేస్టీ ఫుడ్స్ అందిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు.
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఫుడ్ ఐటెమ్స్‌లో పిజ్జా కూడా ఒకటి. ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో పిజ్జాలు అమ్ముడవుతుంటాయి. పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న చిన్న పట్టణాల వరకూ పిజ్జాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ చేస్తే నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తుంది. ఆర్డర్ చేసిన పిజ్జాను స్లైసెస్ లాగా కట్ చేసి కస్టమర్లకు అందిస్తుంటారు. అయితే, ఇప్పుడు పిజ్జాతో పాటుగా ఓ చిన్న టేబుల్ టూల్‌ను ఫ్రీగా అందిస్తున్నారట. Read: ఎలన్ మస్క్ సూటి ప్రశ్న: 6…
ప్రపంచంలో ఎక్కువ మంది పిజ్జాలు తింటుంటారు. ప్రతిరోజూ కోట్లాది పిజ్జాలను ప్రజలు ఆర్డర్ చేస్తుంటారు. భూమి మీద ఎలా ఉన్నా, అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్లో ఉండే వ్యోమగాములు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే, అక్కడ వారు వీలైనంత తక్కువగా ఆహారం తీసుకోవాలి. భారరహిత స్థితిలో ఉంటారు. పైగా అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నింటిని పక్కన పెట్టి భూమిపై ఉంటే ఎలాగైతే పార్టీ చేసుకుంటారో అదే విధంగా అంతరిక్ష కేంద్రంలో కూడా పిజ్జా పార్టీ…
టోక్యో ఒలంపిక్స్‌లో ఇండియా క్రీడాకారులు రాణిస్తున్నారు. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇండియా తొలి పతకం సాధించింది. మీరాభాయ్ చాను రజత పతకం సాధించారు. తనకు పిజ్జా అంటే చాలా ఇష్టం అని, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా… పిజ్జా తింటానా అని ఉందని చెప్పుకొచ్చారు. అయితే, మీరాభాయ్ చాను కు ప్రముఖ పిజ్జా కంపెనీ డామినోస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆమెకు జీవితాంతం ఉచితంగా పిజ్జాను అందిస్తామని ప్రకటించింది. టోక్యో ఒలంపిక్స్‌లో భారత క్రీడాకారులు…