Diabetes: స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి సోకుతుందా?
- నేటి కాలంలో విపరీతంగా పెరిగిన మధుమేహ సమస్య
- స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి సోకుతుందా?
- అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ఏం చెబుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి కాలంలో మధుమేహం సమస్య విపరీతంగా పెరిగిపోతోంది. భారతదేశంలో కూడా, మధుమేహం కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి జీవనశైలి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి. ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను తయారు చేయలేనప్పుడు లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేనప్పుడు డయాబెటిస్ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే స్వీట్లు తినడం వల్ల డయాబెటిస్ వస్తుందా? అనే ప్రశ్న మనందరిలో ఉత్పన్నమవుతోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
READ MORE: KTR : కేటీఆర్‌కు షాకిచ్చిన ఏసీబీ.. ఆ తేదీన విచారణకు రావాలని నోటీసులు
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. టైప్ 1 డయాబెటిస్ ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో రోగనిరోధక వ్యవస్థ.. ఇన్సూలిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుందట. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి.. కణాలు చక్కెరను సరిగా వినియోగించుకోలేవని అంటున్నారు. ఈ క్రమంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ బారిన పడతారని వెల్లడిస్తున్నారు. ఇక టైప్ 2 డయాబెటిస్ ఒకటి ఉంటుంది. ఈ వ్యాధి మాత్రం ఆహారపు అలవాట్లు, జీవన శైలికి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉందట. ముఖ్యంగా చక్కెరలు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే ఊబకాయం వచ్చి.. ఫలితంగా శరీరంలోని కీలక అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరిగుతుందట. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి షుగర్ వ్యాధికి దారి తీస్తుందని వివరిస్తున్నారు. చక్కెరలతో కూడిన స్వీట్లు, పానీయాలు అధికంగా తాగే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు పెరుగుతుందని పలు అధ్యాయనాలు హెచ్చరిస్తున్నాయి.
READ MORE: India: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుపై కుట్ర.. యూఎస్ రిపోర్ట్స్‌ని ఖండించిన భారత్..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!