నేటి కాలంలో మధుమేహం సమస్య విపరీతంగా పెరిగిపోతోంది. భారతదేశంలో కూడా, మధుమేహం కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి జీవనశైలి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి.